24 గంటల పాటు PNG సరఫరా: కేంద్రం

24 గంటల పాటు PNG సరఫరా: కేంద్రం

వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు 24 గంటల పాటు నిరంతరాయంగా పైప్‌డ్ నేచురల్ గ్యాస్(PNG) సరఫరా చేస్తామని, వినియోగదారులు PNG కనెక్షన్లు తీసుకోవడం ఉత్తమమని సూచించింది. మరోవైపు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని LPG ఉత్పత్తిని 30%కి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది.