'వ్యవసాయం డిజిటల్ కోసమే భూదార్'

'వ్యవసాయం డిజిటల్ కోసమే భూదార్'

మెదక్: కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వనున్న ఆధార్ తరహాలోని భూదార్ కార్డులలో భాగంగా మండలంలోని ఇమాంపూర్‌లో వ్యవసాయ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీలో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఏఈఓ సంతోష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన యూనిక్ కోడ్‌ను కేటాయిస్తుందన్నారు. వ్యవసాయం డిజిటల్ కోసమే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.