ధారూర్ డిప్యూటీ తహశీల్దార్ విజయేందర్ బదిలీ

ధారూర్ డిప్యూటీ తహశీల్దార్ విజయేందర్ బదిలీ

VKB: డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న విజయేందర్ ఆదివారం బదిలీ అయ్యారు. పరిగి మండలంలోని డిప్యూటీ తహశీల్దార్ బదిలీపై వెళ్లారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన గతంలో జూనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ తహశీల్దార్‌గా మండలానికి విజయేందర్ సేవలందించారు.