జిల్లాలో దారుణ హత్య
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. చిలుకూరుకి చెందిన అమరలింగేశ్వరరావును హత్య గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చురుకున్న పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, హత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.