ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లకు దరఖాస్తులు

ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లకు దరఖాస్తులు

GNTR: జిల్లాలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% ఉచిత సీట్ల కోసం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బలహీన, ప్రతికూల వర్గాల పిల్లలు అర్హులు. CBSE/ICSE/IB స్కూళ్లకు 02.04.2019 - 31.03.2020 మధ్య, స్టేట్ సిలబస్ స్కూళ్లకు 02.06.2019 - 31.05.2020 మధ్య జన్మించిన 5 ఏళ్ల పిల్లలు దరఖాస్తు చేయవచ్చు. మే 2-19 మధ్య cse.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేయాలి