రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

SDPT: ట్రాఫిక్ ఎస్సై  విజయభాస్కర్ పట్టణంలోని ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే నష్టాలు గురించి వివరించారు. వాటికి విధించే శిక్షలు, రోడ్డుపై వెళ్లేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.