రోడ్డుకు మరమతులు చేయించిన కౌన్సిలర్

రోడ్డుకు మరమతులు చేయించిన కౌన్సిలర్

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో రోడ్డు మధ్యలో ఏర్పడిన గ్యాప్‌ను కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మరమ్మతులు చేయించారు. రోడ్డు మధ్యలో గ్యాప్ రావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సోమవారం ఉదయం రోడ్డు మధ్యలో ఏర్పడిన గ్యాప్‌ను మున్సిపల్ కార్మికుల సహాయంతో పనులను చేయించారు.