'అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నియమించాలి'
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లేక కార్మికుల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కార్మికులు ఆరోపించారు. కొద్ది నెలల క్రితం లేబర్ ఆఫీసర్ బదులు కావడంతో కార్మికులకు సంబంధించిన, రెన్యువల్ క్లైమ్ వంటి పనులు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ నియమించాలని కార్మికులు కోరారు.