‘ఆటిజంపై అవగాహన ఉండాలి'
HYD: ఆటిజం వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అవగాహనతోనే ఆటిజం బారిన పడిన చిన్నారులకు సరైన వైద్యం అందించి సాధారణ పౌరుడిగా మార్చవచ్చని దివీస్ ఎండీ కే. మురళి అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ నెలలో ఆటిజం అవగాహన నెలగా మార్చిన నేపథ్యంలో ఆ సంస్థ ఉద్యోగులు సిబ్బంది ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద అవగాహన నడక నిర్వహించారు.