డెవలప్‌మెంట్ పనులు ప్రారంభించిన కుడా ఛైర్మన్

డెవలప్‌మెంట్ పనులు ప్రారంభించిన కుడా ఛైర్మన్

HNK: ఆత్మకూరు మండల కేంద్రంలో కుడా (వరంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో ప్రైవేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీవో అజిత్, ఈఈ భీమ్ రావులు పాల్గొన్నారు. నిబంధనలకు అనుగుణంగా వెంచర్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు అందుతాయని వారన్నారు.