యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులకు పరిహారం: మంత్రి

యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులకు పరిహారం: మంత్రి

NLG: ఇచ్చిన మాట ప్రకారం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితులకు పరిహారం అందించడమే కాకుండా, ఉద్యోగాలు కూడా కల్పించామని ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటూ, ఇప్పటికే రెండు యూనిట్లను జాతికి అంకితం చేశామన్నారు. మిగిలిన రెండు యూనిట్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నాని స్పష్టం చేశారు.