'ఓట్ చోర్- గద్దీ చోడ్' సంతకాల పేపర్ల అందజేత

'ఓట్ చోర్- గద్దీ చోడ్' సంతకాల పేపర్ల అందజేత

W.G: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలో పాలకొల్లు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్, పీసీసీ సభ్యుడు హరికిరణ్ శుక్రవారం కలిశారు. 'ఓట్ చోర్- గద్దె చోడ్' నినాదంతో పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పేపర్లను షర్మిలకి అందజేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై షర్మిలతో చర్చించినట్లు ఆయన తెలిపారు.