రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: డీసీహెచ్

రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: డీసీహెచ్

CTR: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ పద్మాంజలి దేవి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సదుం ఆరోగ్య కేంద్రాన్ని అకస్మాత్తుగా పరిశీలించారు. ముందుగా సిబ్బంది రోజువారి హాజరు పట్టికను ఆమె పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీని పరిశీలించారు.