తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి గాయాలు

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికునికి గాయాలు

BHPL: గణపురం మండల కేంద్రానికి చెందిన నాయకపు రఘుపతి గౌడ్ వృత్తి రీత్యా బుధవారం తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలుకు ఉన్న 'గుయ్యి' జారిపోవడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. ​ఈ ప్రమాదంలో రఘుపతి కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు వెంటనే చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు.