విజయవంతంగా ఏపీ NGO'S ప్రచార కార్యక్రమం

విజయవంతంగా ఏపీ NGO'S ప్రచార కార్యక్రమం

కృష్ణా: ఏపీ NGO'S అసోసియేషన్‌లో సభ్యత్వ నమోదు ప్రచార కార్యక్రమాన్ని గుడివాడలో బుధవారం నిర్వహించారు. గుడివాడ తాలూకా యూనిట్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో తూర్పు కృష్ణ NGO'S అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పాల్గొని, సచివాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించారు.