చేనేత కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు: కవిత
NZB: చేనేత కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె వనపర్తిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో వారి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ వారికి పెన్షన్, నూలుకు సబ్బిడీ ఇచ్చారని తెలిపారు.