సైబర్ మోసాలపట్ల అప్రమత్తతే ఆయుధం: ఎస్పీ

సైబర్ మోసాలపట్ల అప్రమత్తతే ఆయుధం: ఎస్పీ

VZM: సైబర్ మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. సైబర్ మోసగాళ్ళు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డులను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబరు మోసానికి గురైతే వెంటనే 1930 లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.