VIDEO: భోగి, సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి?.. క్లారిటీ
JGL: తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ప్రధానమైంది. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ భోగి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. భోగి, సంక్రాంతి పండగ ఎప్పుడు జరుపుకోవాలో జగిత్యాల జిల్లా చలిగల్ గ్రామ వాస్తవ్యులు, మండలోజు రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతి ఇవాళ ప్రజలకు తెలియజేశారు.