పల్లా శ్రీనివాసరావును కలిసిన కోనసీమ నేతలు

కోనసీమ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని అమలాపురంకు చెందిన కూటమి నాయకులు కలిశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు విళ్ళ రామ్మోహన్ కుమార్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి బుధవారం విశాఖపట్నం గాజువాకలో జిల్లా రాజకీయాలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు తేజ పాల్గొన్నారు.