BIG BREAKING: మళ్లీ కరోనా విజృంభణ

హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కరోనా భయం మొదలైంది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకింది. ఈనెల 3న తొలి కేసు నిర్ధారణ కాగా, వారంలోనే వేలల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు సింగపూర్‌లో వారం రోజుల్లో 14,200కు కేసులు పెరిగాయి. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై WHO ఆరా తీసింది.