VIDEO: AMC కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

CTR: పుంగనూరు AMC కమిటీ నూతన పాలకవర్గం శుక్రవారం మార్కెట్ యార్డ్ ఆవరణంలో ప్రమాణస్వీకారం జరిగింది. ఈ మేరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఛైర్మన్ సమిపతి యాదవ్, వైస్ ఛైర్మన్ వెంకటరమణతో పాటు డైరెక్టర్లతో AMC సెక్రటరీ గోపి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ సింగిల్ విండో అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.