6 ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్స్‌కు షోకాస్ నోటీస్‌లు జారీ
అనంతపురం జిల్లాలో అత్యధికంగా సిజేరియన్స్ కాన్పులు చేసిన 6 ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్స్‌కు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసినట్లు డీఎంహెచ్వో దేవి తెలిపారు. ఏ కారణం చేత తమ ఆస్పత్రిలో అత్యధిక శాతం సిజేరియన్ కాన్పులు చేయవలసి వచ్చిందో 6 రోజుల్లోపు తెలపాలని షోకాజ్ నోటీసు అందుకున్న డాక్టర్లకు ఆమె ఆదేశించారు.