మే 26న కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల వేదిక

మే 26న కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల వేదిక

కర్నూలు: ఈనెల 26న (సోమవారం) కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మండలాలు, మునిసిపాలిటీల్లోనూ కార్యక్రమం జరుగుతుంది. ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలని meekosam.ap.gov. Inలో చేయవచ్చని సూచించారు.