ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: SP అఖిల్ మహాజన్
★ జనగణన పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా
★ పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులే ఎక్కువగా ఉన్నాయి: MLA హరీష్ బాబు
★ గుడిపెల్లి శివారులో బైక్ అదుపుతప్పి కిందపడటంతో ముగ్గురికి తీవ్రగాయాలు