టీ20 స్టార్లకు గంభీర్ అల్టిమేటమ్

టీ20 స్టార్లకు గంభీర్ అల్టిమేటమ్

ప్రపంచకప్ ముందు టీ20 స్టార్లకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అల్టిమేటమ్ జారీ చేశాడు. ఫిట్‌గా ఉండటం ముఖ్యమన్న విషయాన్ని ఆటగాళ్లు అర్థం చేసుకోవాలని తెలిపాడు. ప్రపంచకప్‌నకు మూడు నెలల సమయమే ఉందని గుర్తు చేశాడు. బీసీసీఐ టీవీ వద్ద ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి, మార్చిలో భారత్, శ్రీలంక వేదికల్లో సంయుక్తంగా జరగనుంది.