మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

అన్నమయ్య: మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతనంగా మంజూరైన 272 వితంతు పింఛన్ల పంపిణిలో MLA పాల్గొని వారికి రూ.4,000 పింఛన్లను అందజేశారు. మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అర్హులందరికి పెన్షన్లు అందజేస్తామన్నారు.