ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సివిల్ సర్వీసెస్ (UPSC) ఆశావాహుల నుంచి ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. రాష్ట్రం మొత్తంలో 150 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో జులై 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.