విధులను బహిష్కరించి నిరసన తెలియజేసిన న్యాయవాదులు

విధులను బహిష్కరించి నిరసన తెలియజేసిన న్యాయవాదులు

NTR: అన్నమయ్య జిల్లాకు చెందిన పూజారి ఎల్లయ్య న్యాయవాది దారుణ హత్య గురైన విషయం తెలిసిందే. ఆ హంతకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని తిరువూరు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.