VIDEO: జలమయంగా గాజువాక వీధి రోడ్లు

VIDEO: జలమయంగా గాజువాక వీధి రోడ్లు

VSP: ఉదయం నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి విశాఖలో అన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ నీట మునిగాయి. గాజువాక లోతట్టు ప్రాంతాల్లో అధిక స్థాయిలో రోడ్ల మీద నీరు చేరుకుంది. మరొక రెండు రోజులు ఈ విధంగా కురిస్తే కాలువలు పొంగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావానికి కరెంటు కోత వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.