పీఎం సూర్య ఘర్ స్కీంపై కలెక్టర్ సమీక్ష

పీఎం సూర్య ఘర్ స్కీంపై కలెక్టర్ సమీక్ష

SRCL: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీంపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. పీఎం సూర్య షుర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలులో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో రెడ్‌కో అలాగే వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.