ఎవరినీ అవమానించలేదు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

NLG: ప్రజావాణి కార్యక్రమంలో కులం, మతం పేరుతో ఎవరినీ అవమానించలేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ యుద్ధ ఘటనకు సంబంధించి జిల్లాలోని ఉలేమాలు సమర్పించిన దరఖాస్తును తాను స్వీకరించానని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రజలను తాను ఎన్నడూ కించపరచలేదని పేర్కొన్నారు.