ఏకాదశ రుద్రయాత్రకి ఎక్స్ ప్రెస్ బస్సు
E.G: ఏకాదశ రుద్రుల సందర్భంగా రాజమండ్రి డిపో నుంచి ఆదివారం ఒక్కరోజు యాత్రకి ఎక్సప్రెస్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మాదవ్ బుధవారo తెలిపారు. విశ్వేశ్వర రుద్రుడు, మహాదేవరుద్రుడు, శ్రీ మన్నామహాదేవ రుద్రుడు,సర్వేశ్వర రుద్రుడు, సదాశివ రుద్రుడు, మృత్యుంజయరుద్రుడు, నీలకంఠ రుద్రుడు,కాలాగ్ని రుద్రుడు, మొత్తం 12 ఆలయాల దర్శనాలకు టికెట్ ధర 450గా నిర్ణయించామన్నారు.