నాట్లు వేసిన వ్యవసాయ విద్యార్థులు

నాట్లు వేసిన వ్యవసాయ విద్యార్థులు

MDK: శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు వరి నాట్లు వేశారు. తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఇంటర్నషిప్‌కు విచ్చేశారు. గ్రామంలో రైతులతో కలిసి దుక్కి దున్ని నాట్లు వేశారు. వరి పంటకు సోకే చీడపురుగుల నివారణకు సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు.