పసిపాప హత్య కేసులో ఇంకా వీడని మిస్టరీ
విశాఖ: పసిపాప దారుణ హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. తల భాగం ఇంకా దొరకకపోవడంతో బాడీ పార్ట్స్‌ను విశాఖ కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలు, ప్రసవించిన మహిళల వివరాలను ఆశా వర్కర్లు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా చంపేశారా లేక అమావాస్య కావడంతో బలిచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.