జిల్లాలో పర్యటించనున్న గవర్నర్
KKD: ఈ నెల 2న JNUTK స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేయాలని JC అపూర్వ భరత్ అధికారులకను అదేశించారు. గరవర్నర్ గురువారం ఉదయం ప్రత్యేక హెలికాపర్ట్‌లో పోలీస్ కవాతు మైదానానికి చేరుకుంటారని, అనంతరం JNTUKకు వెళతారని చెప్పుకొచ్చారు.