ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి: సీపీఎం నాయకులు
☞ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న MLA మట్టా రాగమయి
☞ అన్నపురెడ్డిపల్లిలోని శివాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజ్
☞ భద్రాద్రి జిల్లాలో సింగరేణి CMPF పెన్షనర్ల కోసం క్యాంప్ ఏర్పాటు చేసిన GM కిరణ్ కుమార్