VIDEO: సిద్దేశ్వర జాతరలో చివరి ఘట్టం కార్యక్రమాలు

VIDEO: సిద్దేశ్వర జాతరలో చివరి ఘట్టం కార్యక్రమాలు

SRD: కంగ్టి మండల కేంద్రంలోని సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో చివరి ఘట్టం కార్యక్రమాలు సోమవారం సాయంత్రం జరిగాయి. మహారథం నుంచి శిఖరాన్ని కిందకు దింపారు. అంతకుముందు సంప్రదాయం ప్రకారంగా రథం ఎదుట అగ్నిగుండంలో పూజలు నిర్వహించి శనగపప్పు బెల్లం నైవేద్యం సమర్పించారు. రథం నుంచి అవరోహణ చేసిన శిఖరాన్ని సిద్దేశ్వర మఠానికి చేర్చారు.