'గ్రామాన్నిఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా'

'గ్రామాన్నిఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా'

NLG: నిడమనూరు (మం) సర్పంచ్ రెండో విడత నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా శాఖపురం గ్రామంలో కాంగ్రెస్, BRS మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా నల్లగంతుల సంధ్యారాణి అను బీసీ మహిళను BRS పార్టీ బలపరిచగా, ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ చేసిన తనని గెలిపిస్తే గ్రామాన్నిఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చదిద్దుతానని తెలిపారు.