VIDEO: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: మంత్రి

VIDEO: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: మంత్రి

SDPT: మూడవ దశ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతాయని అన్నారు.