VIDEO: కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశారు: ఎమ్మెల్యే
JN: కడియం శ్రీహరికి పార్టీ అన్ని అవకాశాలు కల్పించిందని, కడియం శ్రీహరిని మాజీ సీఎం కేసీఆర్ డిప్యూటీ సీఎంగా చేశారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తాను కడియం శ్రీహరికి ఓట్లు వేసిన నియోజకవర్గ వాసినని, పదవుల కోసం పార్టీలు మారేవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు.