కళ్యాణదుర్గం ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

కళ్యాణదుర్గం ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ-బీజేపీ కూటమికి 11, వైసీపీకి 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కూటమికి రెండు ఎక్స్-అఫిషియో ఓట్లు కలిపితే ఇరు పక్షాలకు సంఖ్యాబలం సమానం అవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తమ కౌన్సిలర్లను ముందస్తుగా విహార యాత్రలకు పంపినట్లు సమాచారం. కాగా, ఈ నెల 11న ఎన్నిక జరగనుంది.