చరణ్ బర్త్ డే.. 'పెద్ది' స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. 'పెద్ది పెహెల్వాన్' పేరుతో విడుదలైన స్పెషల్ గ్లింప్స్‌లో చరణ్ సరికొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్ మాస్ అవతార్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.