నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన.. ACP

నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన.. ACP

HNK: దామెర మండలంలోని దామెర, ఊరుకొండ క్లస్టర్‌లోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఇవాళ ACP ప్రశాంత్ సతీష్ బాబు సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ఎలా సాగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SI అశోక్ కుమార్, రెవెన్యూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.