నేడు ఎనకండ్లకు మంత్రి బీసీ

నేడు ఎనకండ్లకు మంత్రి బీసీ

NDL: బనగానపల్లె (మంI యనకండ్ల గ్రామంలో ఇవాళ సా. 4 గంటలకు నూతన ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు కార్యాలయ సిబ్బంది ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా ఆయన కార్యాలయం పిలుపునిచ్చారు.