పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు

పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు

నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. రామెచాప్ జైలు నుంచి ఖైదీలు పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయాలైనట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఇతర జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోయినట్లు వార్తలొస్తున్నాయి.