ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛభారత్

ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛభారత్

NZB: ఆర్మూర్ పట్టణంలోని పెద్దబజార్ ZPHS రామ్ మందిర్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం "స్వచ్ఛభారత్" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానికులు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. స్వచ్ఛందంగా శ్రమదానం చేసిన వారిని అభినందించారు. అలాగే విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించామన్నారు.