SIR నిర్వహణపై విజయ్ షాకింగ్ కామెంట్స్
SIR నిర్వహణపై టీవీకే అధినేత విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. SIR వల్ల లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. వెంటనే ఓటర్లు జాబితాలో పేర్లను ప్రజలు ధృవీకరించుకోవాలని సూచించారు. తన పేరు లేని వారు BLOను సంప్రదించాలని కోరారు. కాగా బీహార్‌లో ఇప్పటికే ఈసీ SIRను సమర్థవంతంగా అమలు చేసిన విషయం తెలిసిందే.