'లోక దళతులో సత్వర న్యాయం లభిస్తుంది'

'లోక దళతులో సత్వర న్యాయం లభిస్తుంది'

SRCL: కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసుకుంటున్నా కక్షి దారుల సమస్యలకు లోక్ ఆధాలాత్ పరిష్కారం చూపుతోందని, ప్రధాన న్యాయమూర్తి నీరజ తెలిపారు. సిరిసిల్ల కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడారు.పెండింగ్ కేసుల్లో ఇరువర్గాలు రాజీకి ముందుకు వస్తే లోక్ ఆదాలత్‌లో సత్వర లభిస్తుందన్నారు.