బీబీన‌గ‌ర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విజిలెన్స్​‍ సోదాలు

బీబీన‌గ‌ర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విజిలెన్స్​‍ సోదాలు

BHNG: బీబీనగర్‌ మండల కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం విజిలెన్స్​‍ ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. విజిలెన్స్​‍ సీఐ దశరథ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులు, డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో ఎఫ్‌ఆర్‌‌వో మనోహర్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.