'యువత టాస్క్ సెంటర్ శిక్షణను వినియోగించుకోవాలి'
PDPL: యువత టాస్క్ సెంటర్ శిక్షణను వినియోగించాలని, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువత కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టాస్క్ సెంటర్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రైవేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందుతున్నారని కలెక్టర్ చెప్పారు. యువత ఉపయోగించుకోవాలన్నారు.